Big B Amithab tests corona positive: ఆసుపత్రిలో అమితాబ్! కరోనా పాజిటివ్ !!

Big B Amithab tests corona positive: కరోనా పాజిటివ్ గా రావడంతో ఆసుపత్రిలో చేరిన అమితాబ్

Update: 2020-07-11 17:35 GMT

Big B Amithab tests corona positive:సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. దీంతో ఆయనను ముంబాయి లోని నానావతి ఆసుపత్రిలో చేర్చారు.ఈ విషయం పై ఆయన ట్ట్వీట్ చేశారు. . తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యులు, సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకున్నట్టు తెలిపారు. అంతే కాకుండా తనతో గత పదిరోజులుగా దగ్గరగా గడిపిన అందరినీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అందులో అయన కోరారు. 



Tags:    

Similar News