Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్..?

Anchor Suma Arrest: ప్రముఖ యాంకర్ సుమ గురించి తెలియని వారు ఉండరు.

Update: 2023-04-13 07:31 GMT

Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్..?

Anchor Suma Arrest: ప్రముఖ యాంకర్ సుమ గురించి తెలియని వారు ఉండరు. గత 15 ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న యాంకర్ సుమ. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రముఖ టాక్ షో ల వరకు ఎటు చూసినా సుమ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమ ఉండాల్సిందే. ఆమె టైమింగ్ మరియు కామెడీ ఇంకా ఎవరూ చేయలేరు. ఐతే ఏం జరిగిందో తెలియదు గానీ తాజాగా సుమ చేతికి బేడీలు వేసి వ్యాన్‌లో తీసుకెళ్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైలర్‌ అవుతోంది. దీంతో సుమకు ఏమైంది? ఏంజరిందంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. దీంతో సుమ అరెస్ట్‌ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఇదంతా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగమని తెలిశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News