Akhanda Movie: బాలకృష్ణ అఖండ సినిమాకు అఘోరాలు
Akhanda Movie: నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది.
Akhanda Movie: బాలకృష్ణ అఖండ సినిమాకు అఘోరాలు
Akhanda Movie: నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. బాలయ్య ఉగ్రరూపం చూసి అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. అభిమానులే కాదు ఇవాళ కొందరు అఘోరాలు సినిమా చూసేందుకు వచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో సందడి చేశారు. అఘోరాలూ కూడా బాలయ్య ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానులు కేకలేశారు.