Aadhi Pinisetty: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆది పినిశెట్టి

* రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కను నాటిన ఆది * ఎంపీ సంతోష్‌కుమార్‌కు అభినందించిన ఆది

Update: 2021-08-01 05:34 GMT

హీరో ఆది పినిశెట్టి (ఫైల్ ఫోటో)

Aadhi Pinisetty: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు హీరో ఆది పినిశెట్టి. రంగస్థలం సినిమాలో తన సహచర నటుడు శత్రువు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటి, నీళ్లు పోశారు ఆది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే ఛాలెంజ్‌ అని అన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ను అభినందించారు. అలాతే తనకు ఛాలెంజ్‌ ఇచ్చిన శత్రువుకు కృతజ్ఞతలు తెలిపారు హీరో ఆది.

Tags:    

Similar News