Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు జ్యుడీషియల్‌ కస్టడీ

Raj Kundra: 14రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన బాంబే హైకోర్టు

Update: 2021-07-27 09:31 GMT

రాజ్ కుంద్రా (ఫైల్ ఇమేజ్)

Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు 14రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది బాంబే హైకోర్టు. దీంతో.. రాజ్‌కుంద్రాను జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు.. బెయిల్‌ మంజూరు కోరుతూ రాజ్‌కుంద్రా తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణ వాయిదా వేసింది బాంబే హైకోర్టు.

Tags:    

Similar News