వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా దాదాపు సిద్ధం...మెజారిటీ స్థానాలకు అభ్యర్ధులు ఖరారు
వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా దాదాపు సిద్ధమైంది. మెజారిటీ స్థానాలకు అభ్యర్ధులు ఖరారయ్యారు. కాకినాడ వైసీపీ సభలో సమర శంఖారావం పూరించిన జగన్ ఒకట్రెండు రోజుల్లో వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
కాకినాడ వైసీపీ సభలో సమర శంఖారావం పూరించిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ అభ్యర్ధులను కూడా దాదాపు ఖరారు చేశారు. అక్కడక్కడా కొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టినా దాదాపు జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో అన్ని స్థానాలకు దాదాపు అభ్యర్ధులు ఖరారు కాగా ఆరేడు నియోజకవర్గాల్లో మాత్రం ఇద్దరిద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఉభయగోదావరి జిల్లాల్లో అభ్యర్ధుల ఎంపికపై భారీ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరిలో అభ్యర్ధులు దాదాపు ఖరారైనా అత్యంత కీలకమై తూర్పుగోదావరిలో మాత్రం అత్యధిక స్థానాలు ఇంకా పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జల్లాల్లో అభ్యర్ధులు దాదాపు ఖరారు చేశారు. ఎక్కువ శాతం పాత వాళ్లే ఉండగా, కొత్తగా పార్టీలో చేరినవాళ్లకీ టికెట్లు దక్కినట్లు తెలుస్తోంది.
వైసీపీకి అత్యంత కీలకమైన రాయలసీమలో పలు మార్పులుచేర్పులతో జాబితా ఫైనలైంది. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. నోటిఫికేషన్‌కు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఒకట్రెండు రోజుల్లోనే తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ స్థానాల్లో అభ్యర్ధులను ఖరారు చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధులు దాదాపు ఖరారు (శ్రీకాకుళం జిల్లా)
శ్రీకాకుళం–ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస–తమ్మినేని సీతారాం
పాతపట్నం–రెడ్డి శాంతి
ఇచ్చాపురం–సాయిరాజ్
టెక్కలి–కిల్లి కృపారాణి లేదా పేరాడ తిలక్
నర్సన్నపేట–ధర్మాన కృష్ణదాస్
పలాస–డాక్టర్ అప్పలరాజు
ఎచ్చెర్ల–కిరణ్ కుమార్
రాజాం–(ఎస్సీ) కంబాల జోగులు
పాలకొండ(ఎస్టీ)–వి.కళావతి
(విజయనగరం జిల్లా)
విజయనగరం–కోలగట్ల వీరభధ్రస్వామి
కురుపాం(ఎస్టీ)–పుష్పశ్రీ
వాణి
పార్వతిపురం(ఎస్సీ)–జోగారావు లేదా ప్రసన్న
సాలూరు(ఎస్టీ)–రాజన్నదొర
బొబ్బిలి–చిన్నఅప్పలనాయుడు
చీపురుపల్లి–బొత్స సత్యనారాయణ
గజపతినగరం–బొత్స అప్పలనరసయ్య
శృంగవరపుకోట–శ్రీనివాస్
నెల్లిమర్ల–సాంబశివరాజు
(విశాఖ జిల్లా)
భీమిలి–అవంతి శ్రీనివాస్
విశాఖ తూర్పు_చెన్నుబోయిన శ్రీను
విశాఖ నార్త్–కేకే రాజు
విశాఖ వెస్ట్–మళ్లా విజయప్రసాద్
విశాఖ సౌత్–కోలగురువులు లేదా ఆర్.రమణమూర్తి
గాజువాక–తిప్పల నాగిరెడ్డి
చోడవరం–కరణం ధర్మశ్రీ
మాడుగుల–ముత్యాలనాయుడు
పెందుర్తి–అదీప్ రాజ్
అరకు(ఎస్టీ)–శెట్టి పాల్గుణ లేదా కుంభా రవిబాబు
పాడేరు(ఎస్టీ)–కె.భాగ్యలక్ష్మి లేదా విశ్వేశ్వరరావు
అనకాపల్లి–గుడివాడ అమరనాథ్ లేదా దాడి రత్నాకర్
యలమంచలి–కన్నబాబు
పాయకరావుపేట(ఎస్సీ)–గొల్ల బాబూరావు
నర్సీపట్నం-ఉమాశంకర్ గణేష్
(తూ.గో.జిల్లా)
తుని-దాడిశెట్టి రాజా
ప్రత్తిపాడు-పర్వత పూర్ణచంద్రప్రసాద్
పిఠాపురం- పెండెం దొరబాబు
కాకినాడ రూరల్ -కన్నబాబు
పెద్దాపురం- పెండింగ్
అనపర్తి-పెండింగ్
కాకినాడ సిటీ-ద్వారంపూడి
రామచంద్రాపురం-చెల్లుబోయన వేణుగోపాలకృష్ణ
ముమ్మడివరం- పెండింగ్
అమలాపురం(ఎస్సీ)- పెండింగ్
రాజోలు(ఎస్సీ)- పెండింగ్
గన్నవరం(ఎస్సీ)- పెండింగ్
కొత్తపేట-చిర్ల జగ్గిరెడ్డి
మండపేట-పెండింగ్
రాజానగరం-జక్కంపూడి రాజా లేదా విజయలక్ష్మి
రాజమండ్రి-రౌతు సూర్యప్రకాశరావు
రాజమండ్రి రూరల్ - పెండింగ్
జగ్గం పేట-పెండింగ్
రంపచోడవరం(ఎస్టీ)-పెండింగ్
(ప.గో.జిల్లా)
కొవ్వూరు(ఎస్సీ)-తానేటి వనిత లేదా మోషేన్ రాజు
నిడదవోలు-జి.శ్రీనివాసనాయుడు
ఆచంట-చెరుకువాడ శ్రీరంగనాదరాజు
పాలకొల్లు-నాగబాబు లేదా డాక్టర్ బాబ్జి
నరసాపురం-ముదనూరు ప్రసాదరాజు
భీమవరం-గ్రంధి శ్రీనివాస్
ఉండి-పీవీఎన్ నరసింహరాజు
తణుకు-కారుమూరు నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు-ఉప్పాల వాసుబాబు
దెందులూరు-కొఠారు అబ్బయ్యచౌదరి లేదా మేకా శేషుబాబు
ఏలూరు-ఆళ్లనాని
గోపాలపురం(ఎస్సీ)-తలారి వెంకట్రావు లేదా అనిల్ కుమార్
పోలవరం(ఎస్టీ)-తెల్లం బాలరాజు
చింతలపూడి(ఎస్సీ)-వీఆర్ ఎలీషా లేదా విజయరాజు
(కృష్ణాజిల్లా)
విజయవాడ తూర్పు-యలమంచలి రవి
విజయవాడ సెంట్రల్ -మల్లాది విష్ణు
విజయవాడ పశ్చిమ-వెల్లంపల్లి శ్రీనివాస్
పెనమలూరు-కె పార్దసారధి
గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
నూజివీడు-మేకాప్రతాప్ అప్పారావు
మైలవరం-వసంతకృష్ణప్రసాద్
జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను
నందిగామ(ఎస్సీ)-మొండితోక జగన్మోహన్రావు
పామర్రు(ఎస్సీ)-కె.అనిల్ కుమార్
గుడివాడ-కొడాలి నాని
మచిలీపట్నం-పేర్నినాని
పెడన-జోగి రమేష్
కైకలూరు-దూలం నాగేశ్వరరావు
తిరువూరు(ఎస్సీ)-రక్షణనిధి
అవనిగడ్డ-సింహాద్రి రమేష్
(గుంటూరు జిల్లా)
గుంటూరు తూర్పు–మహ్మద్ ముస్తఫా
గుంటూరు వెస్ట్–చంద్రగిరి ఏసురత్నం
మంగళగిరి–ఆళ్ల రామకృష్ణారెడ్డి లేదా ఉడతా శ్రీను
తెనాలి–అన్నాబత్తుని శివకుమార్
పొన్నూరు –రావి వెంకటరణ
రేపల్లె–మోపిదేవి వెంకటరమణ
బాపట్ల– కోన రఘుపతి
ప్రత్తిపాడు(ఎస్సీ)–మేకతోటి సుచరిత
చిలకలూరిపేట–రజని
వినుకొండ–బొల్లా బ్రహ్మనాయుడు
పెదకూరపాడు–నంబూరి శంకరరావు
మాచర్ల–పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
గురజాల–కాసు మహేష్‌రెడ్డి
నరసరావుపేట–గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
వేమూరు(ఎస్సీ)–మేరుగు నాగార్జున
తాడికొండ(ఎస్సీ)–శ్రీదేవి
(ప్రకాశం జిల్లా)
ఒంగోలు–బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు–మహిధర్ రెడ్డి
దర్శి–మద్దిశెట్టి వేణుగోపాల్
చీరాల–ఆమంచి కృష్ణమోహన్
పర్చూరు–దగ్గుబాటి హితేష్ చెంచురామ్
గిద్దలూరు–అన్నారాంబాబు
మార్కాపురం-జంకె వెంకటరెడ్డి లేదా కొండారెడ్డి
కొండపి(ఎస్సీ)–వెంకయ్య లేదా అశోక్
సంతనూతలపాడు(ఎస్సీ)–పెండింగ్
అద్దంకి –బాచిన చెంచు గరటయ్య
యర్రగొండపాలెం(ఎస్సీ)–ఆదిమూలపు సురేష్
కనిగిరి–బుర్రా మధుసూదన్
(నెల్లూరు జిల్లా)
నెల్లూరు సిటీ - డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆత్మకూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి
వెంకటగిరి - ఆనం రామనారాయణరెడ్డి
సూళ్లూరుపేట(ఎస్సీ) - కిలివేటి సంజీవయ్య
గూడూరు(ఎస్సీ) - వరప్రసాద్
ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
కోవూరు - నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కావలి - రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి
సర్వేపల్లి - కాకాణి గోవర్దన్‌రెడ్డి
(అనంతపురం జిల్లా)
అనంతపురం- మహాలక్ష్మి శ్రీనివాస్ లేదా అనంత వెంకట్రామిరెడ్డి
మడకశిర (ఎస్సీ) - డాక్టర్ తిప్పేస్వామి
తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
ధర్మవరం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
సింగనమల(ఎస్సీ) - జొన్నలగడ్డ పద్మావతి
హిందూపురం - ఇక్బాల్ లేదా అబ్దుల్ ఘనీ
కదిరి - డాక్టర్ సిద్దారెడ్డి
పుట్టపర్తి - శ్రీధర్ రెడ్డి
పెనుకొండ - శంకర్ నారాయణ
గుంతకల్ - వై వెంకట్రామిరెడ్డి
కళ్యాణదుర్గం - ఉషా శ్రీచరణ్
రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
ఉరవకొండ - విశ్వేశ్వర్‌రెడ్డి
(
కర్నూలు జిల్లా)
కర్నూలు- హఫీజ్ ఖాన్
నంద్యాల - శిల్పా మెహన్‌రెడ్డి లేదా శిల్పా రవికిషోర్‌రెడ్డి
ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రనాధ్రెడ్డి
డోన్ -బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి
బనగానపల్లె -కాటసాని రామిరెడ్డి
శ్రీశైలం -శిల్పా చక్రపాణిరెడ్డి
పత్తికొండ -కంగేటి శ్రీదేవి
మంత్రాలయం-బాలనాగిరెడ్డి
కోడుమూరు(ఎస్సీ) -డాక్టర్ సుధాకర్ లేదా మురళీకృష్ణ
పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి
ఎమ్మిగనూర్ -చెన్నకేశవరెడ్డి
ఆలూరు-గుమ్మనూరు జయరామ్
ఆదోని-సాయిప్రసాద్‌రెడ్డి
నందికొట్కూర్ (ఎస్సీ)-ఐజయ్య లేదా ఆర్దర్
(
చిత్తూరు జిల్లా)
తిరుపతి - భూమన కరుణాకర్‌రెడ్డి
చిత్తూరు - జంగాలపల్లె శ్రీనివాసులు
చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
నగరి-ఆర్కే రోజా
శ్రీకాళహస్తి-బియ్యపు మధుసూధన్ రెడ్డి
పూతలపట్టు(ఎస్సీ) - సునీల్
గంగాధర నెల్లూరు(ఎస్సీ) - నారాయణస్వామి
మదనపల్లె - తిప్పారెడ్డి
పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
కుప్పం - చంద్రమౌళి
పలమనేరు - వెంకటేశ్‌గౌడ్
సత్యవేడు(ఎస్సీ) - స్వరాజ్
తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌రెడ్డి
పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
(
కడప జిల్లా)
పులివెందుల - వైఎస్ జగన్మోహన్రెడ్డి
కడప - అంజాద్ బాషా
ప్రొద్దుటూరు - రాచమల్లు ప్రసాద్‌రెడ్డి
కమలాపురం - రవీంద్రనాధ్‌రెడ్డి
జమ్మలమడుగు - డాక్టర్ సుధీర్ రెడ్డి
మైదుకూరు - రఘురామిరెడ్డి
బద్వేల్(ఎస్సీ) - డాక్టర్ వెంకటసుబ్బయ్య
రాజంపేట - మేడా మల్లికార్జునరెడ్డి
రైల్వే కోడూరు(ఎస్సీ) - కొరముట్ల శ్రీనివాసులు
రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి