ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య
ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోన్న కరోనావైరస్.. అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. చైనాలో ఉద్భవించిన ఈ వైరస్ ప్రస్తుతం 190 దేశాల్లో తన ప్రతాపం చూపిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోన్న కరోనావైరస్.. అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. చైనాలో ఉద్భవించిన ఈ వైరస్ ప్రస్తుతం 190 దేశాల్లో తన ప్రతాపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,699,631 పాజిటివ్ కేసులుండగా.. 102,734 మంది మరణించారు. అలాగే 376,327 రికవరీ అయ్యారు. కాగా కరోనావైరస్ కేసులను ఇప్పటివరకు ధృవీకరించిన దేశాలు ఇక్కడ ఉన్నాయి..
యునైటెడ్ స్టేట్స్ - 486,994 కేసులు, 18,002 మరణాలు
స్పెయిన్ - 157,053 కేసులు, 15,970 మరణాలు
ఇటలీ - 147,577 కేసులు, 18,849 మరణాలు
ఫ్రాన్స్ - 125,930 కేసులు, 13,215 మరణాలు
జర్మనీ - 120,157 కేసులు, 2,688 మరణాలు
చైనా - 82,941 కేసులు, 3,340 మరణాలు
యునైటెడ్ కింగ్‌డమ్ - 74,605 కేసులు, 8,974 మరణాలు
ఇరాన్ - 68,192 కేసులు, 4,232 మరణాలు
టర్కీ - 47,029 కేసులు, 1,006 మరణాలు
బెల్జియం - 26,667 కేసులు, 3,019 మరణాలు
స్విట్జర్లాండ్ - 24,551 కేసులు, 1,001 మరణాలు
నెదర్లాండ్స్ - 23,249 కేసులు, 2,520 మరణాలు
కెనడా - 21,243 కేసులు, 532 మరణాలు
బ్రెజిల్ - 19,638 కేసులు, 1,057 మరణాలు
పోర్చుగల్ - 15,472 కేసులు, 435 మరణాలు
ఆస్ట్రియా - 13,555 కేసులు, 319 మరణాలు
రష్యా - 11,917 కేసులు, 94 మరణాలు
దక్షిణ కొరియా - 10,450 కేసులు, 208 మరణాలు
ఇజ్రాయెల్ - 10,095 కేసులు, 92 మరణాలు
స్వీడన్ - 9,685 కేసులు, 870 మరణాలు
ఐర్లాండ్ - 8,089 కేసులు, 287 మరణాలు
భారతదేశం - 7,598 కేసులు, 246 మరణాలు
ఈక్వెడార్ - 7,161 కేసులు, 297 మరణాలు
చిలీ - 6,501 కేసులు, 65 మరణాలు
నార్వే - 6,298 కేసులు, 113 మరణాలు
ఆస్ట్రేలియా - 6,204 కేసులు, 54 మరణాలు
డెన్మార్క్ - 6,014 కేసులు, 247 మరణాలు
పోలాండ్ - 5,955 కేసులు, 181 మరణాలు
పెరూ - 5,897 కేసులు, 169 మరణాలు
కరోనావైరస్ కాలక్రమం 29/01/20
చెక్ రిపబ్లిక్ - 5,674 కేసులు, 119 మరణాలు
జపాన్ - 5,530 కేసులు, 99 మరణాలు
రొమేనియా - 5,467 కేసులు, 265 మరణాలు
పాకిస్తాన్ - 4,695 కేసులు, 66 మరణాలు
మలేషియా - 4,346 కేసులు, 70 మరణాలు
ఫిలిప్పీన్స్ - 4,195 కేసులు, 221 మరణాలు
సౌదీ అరేబియా - 3,651 కేసులు, 47 మరణాలు
ఇండోనేషియా - 3,512 కేసులు, 306 మరణాలు
మెక్సికో - 3,441 కేసులు, 194 మరణాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 3,360 కేసులు, 16 మరణాలు
లక్సెంబర్గ్ - 3,223 కేసులు, 54 మరణాలు
సెర్బియా - 3,105 కేసులు, 71 మరణాలు
ఫిన్లాండ్ - 2,769 కేసులు, 48 మరణాలు
పనామా - 2,752 కేసులు, 66 మరణాలు
డొమినికన్ రిపబ్లిక్ - 2,620 కేసులు, 126 మరణాలు
ఖతార్ - 2,512 కేసులు, 6 మరణాలు
థాయిలాండ్ - 2,473 కేసులు, 33 మరణాలు
కొలంబియా - 2,223 కేసులు, 69 మరణాలు
ఉక్రెయిన్ 2,203 కేసులు, 69 మరణాలు
సింగపూర్ - 2,108 కేసులు, 7 మరణాలు
గ్రీస్ - 2,011 కేసులు, 92 మరణాలు
దక్షిణాఫ్రికా - 2,003 కేసులు, 24 మరణాలు
బెలారస్ - 1,981 కేసులు, 19 మరణాలు
అర్జెంటీనా - 1,894 కేసులు, 79 మరణాలు
ఈజిప్ట్ - 1,794 కేసులు, 135 మరణాలు
అల్జీరియా - 1,761 కేసులు, 256 మరణాలు
ఐస్లాండ్ - 1,675 కేసులు, 7 మరణాలు
క్రొయేషియా - 1,495 కేసులు, 21 మరణాలు
మొరాకో - 1,448 కేసులు, 107 మరణాలు
మోల్డోవా - 1,438 కేసులు, 29 మరణాలు
న్యూజిలాండ్ - 1,283 కేసులు, 2 మరణం
ఇరాక్ - 1,279 కేసులు, 70 మరణాలు
ఎస్టోనియా - 1,258 కేసులు, 24 మరణాలు
హంగరీ - 1,190 కేసులు, 77 మరణాలు
స్లోవేనియా - 1,160 కేసులు, 45 మరణాలు
లిథువేనియా - 999 కేసులు, 22 మరణాలు
కువైట్ - 993 కేసులు, 1 మరణం
అజర్‌బైజాన్ - 991 కేసులు, 10 మరణాలు
అర్మేనియా - 937 కేసులు, 12 మరణాలు
బహ్రెయిన్ - 925 కేసులు, 6 మరణాలు
బోస్నియా మరియు హెర్జెగోవినా - 901 కేసులు, 36 మరణాలు
కామెరూన్ - 820 కేసులు, 12 మరణాలు
కజాఖ్స్తాన్ - 812 కేసులు, 10 మరణాలు
స్లోవేకియా - 715 కేసులు, 2 మరణాలు
ఉత్తర మాసిడోనియా - 711 కేసులు, 32 మరణాలు
ట్యునీషియా - 671 కేసులు, 25 మరణాలు
బల్గేరియా - 635 కేసులు, 25 మరణాలు
ఉజ్బెకిస్తాన్ - 624 కేసులు, 3 మరణాలు
లాట్వియా - 612 కేసులు, 3 మరణాలు
లెబనాన్ - 609 కేసులు, 20 మరణాలు
అండోరా - 601 కేసులు, 26 మరణాలు
సైప్రస్ - 595 కేసులు, 10 మరణాలు
క్యూబా - 564 కేసులు, 15 మరణాలు
కోస్టా రికా - 558 కేసులు, 3 మరణాలు
ఆఫ్ఘనిస్తాన్ - 521 కేసులు, 15 మరణాలు
ఒమన్ - 484 కేసులు, 3 మరణాలు
ఉరుగ్వే - 473 కేసులు, 7 మరణాలు
ఐవరీ కోస్ట్ - 444 కేసులు, 3 మరణాలు
బుర్కినా ఫాసో - 443 కేసులు, 24 మరణాలు
బంగ్లాదేశ్ - 424 కేసులు, 27 మరణాలు
అల్బేనియా - 416 కేసులు, 23 మరణాలు
నైజర్ - 410 కేసులు, 11 మరణాలు
హోండురాస్ - 382 కేసులు, 23 మరణాలు
తైవాన్ - 382 కేసులు, 6 మరణాలు
ఘనా - 378 కేసులు, 6 మరణాలు
జోర్డాన్ - 372 కేసులు, 7 మరణాలు
మాల్టా - 350 కేసులు, 2 మరణాలు
శాన్ మారినో - 344 కేసులు, 34 మరణాలు
మారిషస్ - 318 కేసులు, 9 మరణాలు
కిర్గిజ్స్తాన్ - 298 కేసులు, 5 మరణాలు
నైజీరియా - 288 కేసులు, 7 మరణాలు
బొలీవియా - 268 కేసులు, 19 మరణాలు
ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 267 కేసులు, 2 మరణాలు
సెనెగల్ - 265 కేసులు, 2 మరణాలు
వియత్నాం - 257 కేసులు
మోంటెనెగ్రో - 255 కేసులు, 2 మరణాలు
జార్జియా - 234 కేసులు, 3 మరణాలు
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 215 కేసులు, 20 మరణాలు
గినియా - 194 కేసులు
శ్రీలంక - 190 కేసులు, 7 మరణాలు
కెన్యా - 189 కేసులు, 7 మరణాలు
కొసావో - 184 కేసులు, 5 మరణాలు
వెనిజులా - 171 కేసులు, 9 మరణాలు
జిబౌటి - 150 కేసులు, 1 మరణం
బ్రూనై - 136 కేసులు, 1 మరణం
పరాగ్వే - 129 కేసులు, 6 మరణాలు
గ్వాటెమాల - 126 కేసులు, 3 మరణాలు
కంబోడియా - 119 కేసులు
ఎల్ సాల్వడార్ - 117 కేసులు, 6 మరణాలు
రువాండా - 113 కేసులు
ట్రినిడాడ్ మరియు టొబాగో - 109 కేసులు, 8 మరణాలు
మడగాస్కర్ - 93 కేసులు
మొనాకో - 90 కేసులు, 1 మరణం
మాలి - 87 కేసులు, 7 మరణాలు
లిచ్టెన్స్టెయిన్ - 79 కేసులు, 1 మరణం
టోగో - 76 కేసులు, 3 మరణాలు
బార్బడోస్ - 67 కేసులు, 4 మరణాలు
ఇథియోపియా - 65 కేసులు, 2 మరణాలు
జమైకా - 63 కేసులు, 4 మరణాలు
రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 60 కేసులు, 5 మరణాలు
ఉగాండా - 53 కేసులు
గాబన్ - 44 కేసులు, 1 మరణం
బహామాస్ - 41 కేసులు, 8 మరణాలు
జాంబియా - 40 కేసులు, 2 మరణాలు
గయానా - 37 కేసులు, 6 మరణాలు
లైబీరియా - 37 కేసులు, 4 మరణాలు
గినియా-బిసావు - 36 కేసులు
బెనిన్ - 35 కేసులు, 1 మరణం
ఎరిట్రియా - 34 కేసులు
టాంజానియా - 32 కేసులు, 3 మరణాలు
హైతీ - 31 కేసులు, 2 మరణాలు
మయన్మార్ - 27 కేసులు, 3 మరణాలు
లిబియా - 24 కేసులు, 1 మరణం
సోమాలియా - 21 కేసులు, 1 మరణం
మొజాంబిక్ - 20 కేసులు
అంగోలా - 19 కేసులు, 2 మరణాలు
ఆంటిగ్వా మరియు బార్బుడా - 19 కేసులు, 2 మరణాలు
మాల్దీవులు - 19 కేసులు
సిరియా - 19 కేసులు, 2 మరణాలు
ఈక్వటోరియల్ గినియా - 18 కేసులు
డొమినికా - 16 కేసులు
ఫిజీ - 16 కేసులు
లావోస్ - 16 కేసులు
మంగోలియా - 16 కేసులు
నమీబియా - 16 కేసులు
సుడాన్ - 15 కేసులు, 2 మరణాలు
సెయింట్ లూసియా - 15 కేసులు
బోట్స్వానా - 13 కేసులు, 1 మరణం
ఈశ్వతిని - 12 కేసులు
గ్రెనడా - 12 కేసులు
సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 12 కేసులు
చాడ్ - 11 కేసులు
సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 11 కేసులు
సీషెల్స్ - 11 కేసులు
జింబాబ్వే - 11 కేసులు, 3 మరణాలు
బెలిజ్ - 10 కేసులు, 1 మరణం
సురినామ్ - 10 కేసులు, 1 మరణం
మాలావి - 9 కేసులు, 1 మరణం
నేపాల్ - 9 కేసులు, 1 మరణం
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 8 కేసులు
వాటికన్ - 8 కేసులు
సియెర్రా లియోన్ - 8 కేసులు
కేప్ వెర్డే - 7 కేసులు, 1 మరణం
మౌరిటానియా - 7 కేసులు, 1 మరణం
నికరాగువా - 7 కేసులు, 1 మరణం
భూటాన్ - 5 కేసులు
గాంబియా - 4 కేసులు, 1 మరణం
దక్షిణ సూడాన్ - 4 కేసులు
బురుండి - 3 కేసులు
పాపువా న్యూ గినియా - 2 కేసులు
తూర్పు తైమూర్ - 2 కేసులు
యెమెన్ - 1 కేసు