Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
Vivek Ramaswamy: అయోవా అధ్యక్ష నామినేషన్ ఓటింగ్‌లో వివేక్‌కు నాలుగోస్థానం
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూఎస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నట్లు వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అదే సందర్భంలో డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు తెలుతుపున్నట్లు ప్రకటించారు. అయోవా అధ్యక్ష నామినేషన్ ఓటింగ్‌లో వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు. అందుకోసమే అధ‌్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.