Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం
Earthquake: అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేశారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 7.0 తీవ్రతతో భూకంపం ఫెర్న్‌డేల్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో కేవలం 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ల) లోతులో సంభవించింది. భూకంపం తర్వాత పరిస్థితిపై శాస్త్రవేత్తలు ఓ కన్నేసి ఉంచుతున్నారు.