Mexico Bus Tragedy: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి.. 32 మందికి గాయాలు

Mexico Bus Tragedy: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెరక్రూజ్ రాష్ట్రంలోని జొంటోకొమట్లాన్‌లో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.

Update: 2025-12-26 06:05 GMT

Mexico Bus Tragedy: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెరక్రూజ్ రాష్ట్రంలోని జొంటోకొమట్లాన్‌లో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో 32 మంది గాయపడ్డారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే సహాయక బృందాలు, అగ్నిమాపక దళాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News