Donald Trump: ఇజ్రాయెల్-హమాస్ మధ్య సీజ్‌ఫైర్‌కు ముందడుగు
Donald Trump: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సీజ్‌ఫైర్‌కు ముందడుగు పడింది.
Donald Trump: ఇజ్రాయెల్-హమాస్ మధ్య సీజ్‌ఫైర్‌కు ముందడుగు
Donald Trump: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సీజ్‌ఫైర్‌కు ముందడుగు పడింది. ఇజ్రాయెల్, హమాస్ శాంతి ప్లాన్ ఫస్ట్ ఫేజ్‌పై సంతకాలు చేసినట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. బందీలందరూ త్వరలో విడుదల అవుతారని తెలిపారు. ఇజ్రాయెల్ తమ దళాలను వెనక్కి రప్పించేందుకు ఒప్పుకుందని పేర్కొన్నారు. అరబ్, ముస్లిం, ఇజ్రాయెల్, US, ఇతర దేశాలకు ఇది గొప్ప రోజు అని అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్న దేశాలకు ధన్యవాదాలు తెలిపారు.