Donald Trump: ట్రంప్‌నకు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం
Donald Trump: గాజాతో శాంతి ఒప్పందం కుదిర్చి.. బందీల విడుదలకు కృషి చేసినందుకు
Donald Trump: ట్రంప్‌నకు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం
Donald Trump: గాజాతో శాంతి ఒప్పందం కుదిర్చి.. బందీల విడుదలకు కృషి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అరుదైన గౌరవాన్ని అందింస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్‌ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ వెల్లడించారు. తమ దేశ పురస్కారాన్ని అందుకోవడానికి ట్రంప్ అర్హుడని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ తెలిపారు.