Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం
Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.9గా నమోదైంది.
Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం
Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.9గా నమోదైంది. తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సునామీ సంభవించే అవకాశం లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది.