Unani Medicine: లైంగిక సమస్యలకు యునానీ వైద్యంతో నయం..!
Unani Medicine: యునానీ వైద్యం అనేది చాలా పాత, సహజమైన చికిత్సా పద్ధతి. మన శరీరంలోని నాలుగు ద్రవాలు (రక్తం, కఫం, పసుపు పైత్యం, నలుపు పైత్యం) సమతుల్యంగా ఉండాలని ఈ వైద్యం నమ్ముతుంది.
Unani Medicine: యునానీ వైద్యం అనేది చాలా పాత, సహజమైన చికిత్సా పద్ధతి. మన శరీరంలోని నాలుగు ద్రవాలు (రక్తం, కఫం, పసుపు పైత్యం, నలుపు పైత్యం) సమతుల్యంగా ఉండాలని ఈ వైద్యం నమ్ముతుంది. ప్రస్తుత రసాయన మందులతో పోలిస్తే ఇది సురక్షితమైన, మూలికలతో కూడిన వైద్యం. ముఖ్యంగా లైంగిక సమస్యలకు యునానీ వైద్యం బాగా పనిచేస్తుంది. డాక్టర్. ఆస్కారీ ఒక ప్రసిద్ధ యునానీ సె**క్స్ స్పెషలిస్ట్. లైంగిక ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించడంలో ఆయనకు 15 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. పురుషులు, స్త్రీలు ఎదుర్కొనే లైంగిక సమస్యలకు ఆయన యునానీ వైద్యంతో పరిష్కారం చూపుతారు. డా. ఆస్కారీ రోగులతో చాలా సానుభూతితో ఉంటారు. అందుకే ఆయన చికిత్సలో సక్సెస్ పర్సంటేజీ చాలా ఎక్కువ. ఆయన కేవలం లక్షణాలకే కాకుండా, సమస్యల అసలు కారణాలను తెలుసుకుని, ప్రతి రోగికి ప్రత్యేక చికిత్సా విధానాలను అందిస్తారు. ముఖ్యంగా ఈ కింది లైంగిక సమస్యలకు యునానీ వైద్యం బాగా పనిచేస్తుంది. అవి
అంగస్తంభన సమస్యలు, శీఘ్ర స్ఖలనం, లైంగిక కోరిక లేకపోవడం, వీర్యం సంఖ్య/కదలికలో సమస్యలు, నైట్ ఫాల్, ఆందోళన, స్త్రీలలో లైంగిక సమస్యలు, PCOS, రుతుక్రమం సరిగా లేకపోవడం వంటి వాటికి యునానీ పద్ధతులతో శీఘ్రంగా నయం చేయవచ్చు. డాక్టర్. ఆస్కారీ అందించే అన్ని చికిత్సలు మూలికలతోనే ఉంటాయి. ఇందులో ఎటువంటి ఆపరేషన్లు ఉండవు. ప్రతి రోగి ఆరోగ్యం, శరీర స్వభావం ఆధారంగా చికిత్సను నిర్ణయిస్తారు.
డాక్టర్. ఆస్కారీ క్లినిక్‌ను సంప్రదించడం ద్వారా మీ మీ సమస్యలను డాక్టర్‌తో స్వేచ్ఛగా చెప్పవచ్చు.100% నేచురల్ యునానీ మందులు.. ఇవి వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డా. ఆస్కారీ స్వయంగా శ్రద్ధ తీసుకుంటారు. తక్కువ ఖర్చుతో కూడిన చికిత్సలు, మంచి ఫలితాలు ఉంటాయి. భారతదేశం నలుమూలల నుంచి ఎంతో మంది నమ్మకంతో చికిత్స తీసుకున్నారు. చికిత్స తర్వాత కూడా జీవనశైలి మార్చుకోవడానికి సలహాలు ఇస్తారు.
ఆయనను సంప్రదించాలంటే డా. ఆస్కారీ యునానీ హెల్త్ కేర్ సెంటర్, ఆయేషా రెసిడెన్స్, పిల్లర్ నెం:1271, మెట్రో స్టేషన్ ఎదురుగా, నాంపల్లి, హైదరాబాద్-500001లో సోమవారం నుండి శనివారాల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సంప్రదించవచ్చు. ఆదివారం అపాయింట్మెంట్ ఉంటేనే కలుస్తారు. ఇంకా సమాచారం కావాలంటే 90322791182 నంబర్ సంప్రదించవచ్చు.