కొండాపూర్‌లో దారుణం.. పాస్టర్ దారుణహత్య

Update: 2019-11-23 06:17 GMT

హైదరాబాద్ కొండాపూర్‌‌లో దారుణం జరిగింది. మసీదు బండ సమీపంలో పాస్టర్‌ సత్యనారాయణరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హతుడు అనంతపురం హౌసింగ్‌బోర్డు కాలనీ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే పాస్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు సమాచారం. అతని హత్యకు భూ తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News