శ్రీదేవి మృతికి కారణం ఇంకా తేలకపోవడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శ్రీదేవి మృతికి ముందు ఏం జరిగింది? అనే అంశంపై భిన్నవాదనలు తలెత్తుతున్నాయి. శ్రీదేవి 2 రోజులుగా గదిలోంచి బైటకు రాలేదనే బోనీ తిరిగి దుబాయ్ వెళ్లారా? ఆ రెండు రోజులూ శ్రీదేవి ఫోన్ లో పదే పదే ఎవరెవరితో మాట్లాడారు? మార్వా పెళ్లిలో బోనీ తొలి భార్య బంధువులతో గొడవ జరిగిందా?
బాత్రూంలో ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు ఎన్నింటికి చూశారు? బాత్ టబ్‌లో ఆమెను చూసింది బోనీయా.. హోటల్ సిబ్బందా? కార్డియాక్ అరెస్టుతోనే చనిపోయినట్టు ఏ డాక్టరు నిర్ధారించారు?
మరణకారణాన్ని డాక్టర్ కాకుండా బోనీ తమ్ముడెందుకు చెప్పారు? సాయంత్రం 6 నుంచి రాత్రి 9 దాకా హోటల్లో అసలేం జరిగింది? 6:30కి టబ్‌లో శ్రీదేవిని గుర్తిస్తే 9 దాకా పోలీసులకి చెప్పలేదెందుకు? హోటల్లో ఉన్న అత్యవసర వైద్య సేవను ఎందుకు పొందలేదు?
ముంబైకి తిరిగొచ్చిన 3 రోజులకే బోనీ మళ్లీ దుబాయ్ ఎందుకెళ్లారు?
శ్రీదేవికి సర్ప్రైజ్ విజిట్ ఎందుకు ఇవ్వాలని అనుకున్నారు?
ఆమె 2 రోజులు గదిలోంచి బయటకే రాలేదని తెలిసే వచ్చారా?
రెండురోజుల పాటు శ్రీదేవికి పదే పదే ఫోన్ చేసిందెవరు?
మార్వా పెళ్లిలో బోనీ తొలి భార్య బంధువులతో గొడవ జరిగిందా?
బాత్రూంలో ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు ఎన్నింటికి చూశారు?
బాత్ టబ్‌లో ఆమెను చూసింది బోనీయా.. హోటల్ సిబ్బందా?
కార్డియాక్ అరెస్టుతోనే చనిపోయినట్టు ఏ డాక్టరు నిర్ధారించారు?
మరణకారణాన్ని డాక్టర్ కాకుండా బోనీ తమ్ముడెందుకు చెప్పారు?
సాయంత్రం 6 నుంచి రాత్రి 9 దాకా హోటల్లో అసలేం జరిగింది?
6:30కి టబ్‌లో శ్రీదేవిని గుర్తిస్తే 9 దాకా పోలీసులకి చెప్పలేదెందుకు?
హోటల్లో ఉన్న అత్యవసర వైద్య సేవను ఎందుకు పొందలేదు?