హెలికాప్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్‌: 13 మంది మృతి

Update: 2018-02-18 04:09 GMT

మెక్సికోలో సైనిక హెలికాప్టర్‌ కూలడంతో 13మంది మృతి చెందారు. ఆర్మీ హెలికాప్టర్‌ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో..  క్రాష్ ల్యాండింగ్ అయ్యి.. ఈ ప్రమాదం జరిగింది. భూకంపంతో కుదేలైన ప్రాంతంలో పర్యటించి, ప్రజలకు ధైర్యం చెప్పాలన్న ఆలోచనతో హోం మంత్రి హెలికాప్టర్ లో వెళుతున్న సమయంలో.. క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో అక్కడే ఉన్న 13 మంది మృతి చెందారు. ఐదుగురు, మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 12 మంది అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. 

Similar News