కర్ణాటక ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే!

Update: 2018-05-12 14:12 GMT

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడకముందే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి.. వాటి ప్రకారమే అసలు ఫలితాలు ఉండవచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు కర్ణాటక పోలింగ్ ముగియడంతో 'ఎగ్జిట్ పోల్స్' వెల్లువెత్తాయి. కాగా వివిధ సంస్థలు చేపట్టిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.

*టైమ్స్ నౌ: కాంగ్రెస్ 90-103, బీజేపీ 80-93, జేడీఎస్ 31-39 
*న్యూస్ ఎక్స్-సీఎన్ఎస్ ఎగ్జిట్ పోల్: కాంగ్రెస్ 72-78, బీజేపీ 102-110, జేడీఎస్ 35-39, ఇతరులు 3-4
 *రిపబ్లిక్ టీవీ : కాంగ్రెస్ 73-82, బీజేపీ 95-114, జేడీఎస్ 32-43, ఇతరులు 2-3
 *ఆజ్‌తక్ : కాంగ్రెస్ 106-118, బీజేపీ 79-92, జేడీఎస్ 22-30
 *జీ న్యూస్ ఎగ్జిట్ పోల్: కాంగ్రెస్ 90-103, బీజేపీ 80-93, జేడీఎస్ 31-39, ఇతరులు 2-4
 *ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్ : కాంగ్రెస్ 106-118, బీజేపీ 79-92, జేడీఎస్ 22-30
 *కన్నడ ఛానెల్ సువర్ణ ఎగ్జిట్ పోల్: కాంగ్రెస్ 106-118, బీజేపీ 79-92, జేడీఎస్ 22-30, ఇతరులు 1-4
 *సిఎన్ఎన్-ఐబీఎన్ : కాంగ్రెస్ 90-103, బీజేపీ 80-93, జేడీఎస్ 31-39 ఇతరులు 2-4

Similar News