వైసీపీ ఎంపీల రాజీనామాలపై సీఈసీ సంచలన నిర్ణయం

Update: 2018-10-06 13:14 GMT

ఏపీలో వైసీపీ ఎంపీల రాజీనామాలతో  ఖాళీ అయిన ఐదు ఎంపీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడైనా పార్లమెంట్  స్థానం ఖాళీ అయిన ఏడాది తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఆరునెలల సమయం మాత్రమే అయినందున ఎన్నికలకు అంతగా ఆసక్తి చూపడం లేదు ఎలక్షన్ కమిషన్. అంతేకాదు ఇదే ప్రాతిపదికన జూన్ నాలుగున ఐదుగురు వైసీసీ ఎంపీలు రాజీనామా చేశారని..జూన్ మూడున పార్లమెంట్ గడువు ముగుస్తుండటంతో ఆ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించట్లేదని తేల్చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓం ప్రకాష్ రావత్.

Similar News