Today Gold Rate: బంగారం కొనాలనే ప్లాన్‎లో ఉన్నారా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2025-03-09 04:19 GMT

Today Gold Rate

Today Gold Rate: బంగారం ధరల పెరుగుదలతో పెట్టుబడిదారులు సంతోషంగా ఉన్నారు. కొనుగోలుదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.7,500 పెరిగింది. వెండి కిలోకు రూ.4,000 పెరిగింది.

ఒక వైపు బంగారం ధర పెరుగుదలతో పెట్టుబడిదారులు సంతోషంగా ఉంటే.. కొనుగోలుదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇళ్లలో వివాహాలు చేసుకునే వారు మరింత ఆందోళన చెందుతారు. గత మూడు నెలల్లో బంగారం 10 గ్రాములకు రూ.7,500 పెరిగింది.అదేవిధంగా, వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మూడు నెలల్లో వెండి కిలోకు రూ.4,000 పెరిగింది. కాగా నేడు మార్చి 9వ తేదీ ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,710 పలుకుతోంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరరూ. 80,400 ఉంది. కిలో వెండి ధర రూ. 99,100కు చేరుకుంది.

న్యూఢిల్లీ: రూ.87,860; రూ.8,055

ముంబై: రూ.8,771; రూ.8,040

కోల్‌కతా: రూ.8,771; రూ.8,040

చెన్నై: రూ.86,220; రూ.79,035

బెంగళూరు: రూ.86,040 ; రూ.78,870

హైదరాబాద్: 86,110; రూ.78,934

అహ్మదాబాద్: రూ.86,090; రూ.78,916

పూణె: రూ.85,970; రూ.78,806;

Tags:    

Similar News