Silver Price Crash: భారీగా పడిపోయిన వెండి ధర

Silver Price Crash: వెండి దూకుడుకు బ్రేక్‌ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా సిల్వర్ ధర పడిపోయింది.

Update: 2025-12-29 10:41 GMT

Silver Price Crash: భారీగా పడిపోయిన వెండి ధర

Silver Price Crash: వెండి దూకుడుకు బ్రేక్‌ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా సిల్వర్ ధర పడిపోయింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే 21 వేల 500రూపాయలు తగ్గింది. ఇవాళ ఇంట్రాడేలో 2లక్షల54వేల174 వద్ద గరిష్ఠాన్ని తాకిన కిలో వెండి ధర 2లక్షల 33వేల 120 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అటు స్పాట్‌ మార్కెట్‌లో కూడా వెండి ధర దిగి వచ్చింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 2లక్షల39వేల స్థాయికి దిగి వచ్చింది.

Tags:    

Similar News