Stock Market: లాభాలతో గట్టెక్కిన స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 99 లాభం, 36 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ

Update: 2023-05-25 13:58 GMT

Stock Market: లాభాలతో గట్టెక్కిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయినప్పటికీ చివరికి లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలను మార్కెట్లు చెరిపేశాయి. ఈ క్రమంలో ఎఫ్ఎమ్సీజీ, ఆటో, రియల్టీ రంగాల షేర్లు లాభపడ్డాయి. మార్కెట్ క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ సూచీ 99 పాయింట్లు లాభ పడగా..మరో కీలక సూచీ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 3 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 125 పాయింట్ల మేర లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. 

Tags:    

Similar News