Stock Market: వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాలతోనే సూచీలు ట్రేడయినా బ్యాంకింగ్ స్టాక్స్ పతనం కావడంతో నష్టాలతోనే ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలోనే కొనసాగుతుండటంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గించే విషయమై మరింత జాప్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 455 పాయింట్లు నష్టపోయి... 72 వేల 489 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 152 పాయింట్ల నష్టంతో 21 వేల 996 పాయింట్ల వద్ద స్థిర పడింది.