మళ్లీ రెచ్చిపోతున్న లోన్‌యాప్‌ నిర్వాహకులు.. 50 లోన్‌యాప్‌లను తొలగించిన ప్లేస్టోర్‌...

Loan Apps: గతంలో లోన్‌ తీసుకున్నవారిని వేధిస్తున్నట్టు ఫిర్యాదులు...

Update: 2022-03-26 08:16 GMT

మళ్లీ రెచ్చిపోతున్న లోన్‌యాప్‌ నిర్వాహకులు.. 50 లోన్‌యాప్‌లను తొలగించిన ప్లేస్టోర్‌...

Loan Apps: లోన్‌యాప్‌ నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గతంలో లోన్‌ తీసుకున్నవారిని ఫోన్లు చేసి వేధిస్తున్నట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కొన్ని ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొన్ని రోజుల్లోనే 50 కేసులు నమోదు చేశారు. 291 కొత్త లోన్‌యాప్‌లు గుర్తించి.. ఈ యాప్‌లను తొలగించాలని గూగుల్‌ ప్లేస్టోర్‌ కు లేఖ రాశారు. దీంతో.. 50 లోన్‌యాప్‌లను ప్లేస్టోర్‌ తొలగించింది. మరోవైపు.. లోన్‌యాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు జెన్నీఫర్‌ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

Tags:    

Similar News