Petrol, Diesel Price Today: దేశంలోని మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

Petrol, Diesel Price Today: లీటర్‌ పెట్రోల్‌ పై 36,డీజిల్ పై 10 పైసలు అప్

Update: 2021-07-09 04:58 GMT
Representational Image

Petrol, Diesel Price Today: మరోవైపు దేశంలో పెట్రో ధరల పరుగులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 36 పైసలు , డీజిల్‌ పై 10 పైసలు చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ 104 రూపాయల 50 పైసలు వద్దకు చేరగా డీజిల్‌ ధర 97 రూపాయల 68 పైసలుగా నమోదయింది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. 

Tags:    

Similar News