మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 80పైసల పెంపు...

Petrol and Diesel Price Today: *లీటర్ పెట్రోల్ రూ.97.87 పైసలు *డీజిల్‌ లీటర్ రూ.89.07 పైసలు

Update: 2022-03-25 07:21 GMT

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 80పైసల పెంపు...

Petrol and Diesel Price Today: పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రల్, డీజిల్‌పై లీటర్‌కు 80పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 97 రూపాయల 87 పైసలు, డీజిల్ లీటర్ 89 రూపాయల ఏడు పైసలు, ముంబై‌లో లీటర్ పెట్రోల్ 112 రూపాయల 51పైసలు, డీజిల్‌ లీటర్ 96 రూపాయల 70 పైసలుగా ఉంది.

Tags:    

Similar News