Rs.2 Note Sale: మీ దగ్గర పాత రూ.2 నోట్ ఉందా.. లక్షాధికారి అయిపోవచ్చు.. వెంటనే ఈ పని చేసేయండి..!
Rs.2 Note Sale: మనలో చాలా మంది దగ్గర పాత నాణేలు, కరెన్సీ నోట్లు ఉంటాయి. కాలం గడిచే కొద్దీ వాటి విలువ విపరీతంగా పెరుగుతుంది.
Rs.2 Note Sale: మనలో చాలా మంది దగ్గర పాత నాణేలు, కరెన్సీ నోట్లు ఉంటాయి. కాలం గడిచే కొద్దీ వాటి విలువ విపరీతంగా పెరుగుతుంది. అందుకే, మీ దగ్గర పాత రూ.2 నోటు ఉంటే.. దాన్ని లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చు. అలాంటి నోట్లు ఇప్పుడు అరుదైనవి గా మారిపోయాయి. ప్రజలకు రకరకాల హాబీలు ఉంటాయి. కొంతమంది పాత నాణేలు, కరెన్సీ నోట్లను సేకరిస్తారు. ఈ తరహా హాబీలను న్యూమిస్‌మాటిక్స్ అంటారు. అరుదైన పాత నోట్లు, నాణేలు కొంతమంది పోటీగా కొనడానికి సిద్ధంగా ఉంటారు. అందువల్ల, మీ దగ్గర ఉన్న పాత నోట్లు ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉంది.
పాత నోట్ల విలువ తెలుసుకోవడానికి ఆన్‌లైన్ వేదికలు
మీ దగ్గర ఉన్న పాత నాణెం లేదా కరెన్సీ నోటుకు సరైన అంచనా ధర తెలుసుకోవడానికి, indiansikkaseller.in అనే వెబ్‌సైట్ ద్వారా నిపుణుల సూచనలను పొందవచ్చు. మీరు మీ నోట్ల ఫొటోలను తీసి, వాటిని +91-6294461600 నంబరుకు పంపితే, నిపుణులు వాటిని పరిశీలించి, వాటి విలువను అంచనా వేసి, ఇతర వివరాలను అందిస్తారు.
పాత నోట్లను ఆన్‌లైన్‌లో అమ్మే విధానం
నోట్ల విలువ తెలిసిన తరువాత, మీరు ఆ నోట్లను అమ్మేందుకు వివిధ ఆన్‌లైన్ సైట్లు ఉపయోగించవచ్చు. కొన్ని ప్రసిద్ధ ఆన్‌లైన్ మార్కెట్ప్లేస్‌లు: OLX, eBay, Quikr, Bidcurios.com, indianhobbyclub.com, Etsy.com, TradeIndia.com, Collectorbazar.com ఈ సైట్లలో ఫ్రీగా రిజిస్టర్ అయ్యి, లాగిన్ అవ్వాలి. తరువాత మీరు మీ పాత నోట్ల ఫొటోలను అప్‌లోడ్ చేసి, వాటికి కోట్ చేయాల్సిన ధరను పేర్కొనాలి. మీ మొబైల్ నంబర్‌ను కూడా అందించాలి, తద్వారా కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదించవచ్చు.
నోట్ల ధర నిర్ణయం
మీ పాత నోట్ల ధరను నిర్ణయించేటప్పుడు, నిపుణుల సూచనలను తీసుకోవడం మంచిది. అధిక ధర పెట్టడం ద్వారా కొనుగోలుదారులు ఉండకపోవచ్చు. కాబట్టి, న్యాయమైన ధర నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం. పాత నోట్ల అమ్మకం, కొనడం వాణిజ్య ఉద్దేశంతో చేయకూడదు. ఇది హాబీగా వాటి విలువను గుర్తించి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.