Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: ఐటీ, మెటల్ షేర్లలో కొనుగోళ్ల జోరుతో స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి.
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: ఐటీ, మెటల్ షేర్లలో కొనుగోళ్ల జోరుతో స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. టీసీఎస్ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలపై సానుకూల అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేశాయి. దీనికి తోడు మెటల్ ధరల రీబౌండ్ మదుపుదారుల్లో జోష్ నెలకొంది. ఇక హెచ్ సీఎల్ టెక్, అల్ట్రాటెక్ షేర్లు రెండు శాతం మేర లాభపడ్డాయి. మొత్తంమీద సెన్సెక్స్ 398 పాయింట్ల లాభంతో 82,172 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక 135 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ 25,181 పాయింట్ల వద్ద ముగిసింది.