Gold Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ ..తగ్గిన బంగారం, వెండి ధరలు

Update: 2025-02-12 02:19 GMT

Gold Rate Today: భగ్గుమన్న బంగారం ధరలు..90వేలు దాటిన తులం పసిడి

Gold Rates Today: దేశంలో బంగారం ధరలు పైపైకి చేరుతున్నాయి. దీంతో వీటిని కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు భయపడాల్సి వస్తుంది. అయితే నేడు ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

నేడు బుధవారం బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూడండి. ఎందుకంటే వీటి ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈక్రమంలోనే గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 87,540గా ఉంది. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80, 620 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడలోనూ 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 87, 390కి చేరుకుంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 110గా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం ధరల వివరాలు చూద్దాం.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)

చెన్నైలో రూ. 87,390, రూ. 80,110

వడోదరలో రూ. 87,440, రూ. 80,160

ఢిల్లీలో రూ. 87,540, రూ. 80,620

ముంబైలో రూ. 87,390, రూ. 80,110

విజయవాడలో రూ. 87,390, రూ. 80,110

హైదరాబాద్‌లో రూ. 87,390, రూ. 80,110

కేరళలో రూ. 87,390, రూ. 80,110

బెంగళూరులో రూ. 87,390, రూ. 80,110

కోల్‌కతాలో రూ. 87,390, రూ. 80,110

పూణేలో రూ. 87,390, రూ. 80,110

Tags:    

Similar News