Gold Rate Today: న్యూఇయర్ కు ముందు మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈక్రమంలో నేడు బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. అయితే ఏ మేరకు తగ్గాయి..దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మరో రెండు రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. ఈ సమయంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతున్నాయి. ఈ క్రమంలో శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో ఈరజు బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు 240 తగ్గింది. రూ. 76,740 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70, 098కి చేరుకుంది.
మరోవైపు హైదరాబాద్, విజయవాడలోనూ 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,720కి చేరుకుంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,327 కు చేరింది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలో వెండి 1260కు తగ్గింది. 88,600కి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు :
ముంబైలో రూ. 76,600, రూ. 70,217
ఢిల్లీలో రూ. 76,740, రూ. 70,098
హైదరాబాద్‌లో రూ. 76,720, రూ. 70,327
విజయవాడలో రూ. 76,720, రూ. 70,327
కోల్‌కతాలో రూ. 76,500, రూ. 70,125
చెన్నైలో రూ. 76,820, రూ. 70,418
బెంగళూరులో రూ. 76,660, రూ. 70,272
ప్రధాన నగరాల్లో వెండి ధరలు :
చెన్నైలో రూ. 89,010
ఢిల్లీలో రూ. 88,600
ముంబైలో రూ. 88,750
కోల్‌కతాలో రూ. 88,640
హైదరాబాద్‌లో రూ. 88,890
విశాఖపట్నంలో రూ. 88,89