Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభం నుంచి మరింత దూకుడుతో ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ 82వేల మార్క్ దాటేసింది. అయితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
కొత్త ఏడాది ప్రారంభం నుంచే దూకుడుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 82వేల మార్క్ దాటేసింది. అయితే మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు తెలిపారు. అయితే తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 75,540, 24 క్యారెట్ల ధర రూ. 82,410 పలుకుతోంది. వెండి కిలో ధర రూ. 97, 400ఉంది. బంగారంపై రూ. 10 మేర తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు
చెన్నైలో బంగారం ధర రూ. 73,783 రూ. 80,490
హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73,683 రూ. 80,380
విశాఖపట్నంలో బంగారం ధర రూ. 73,683 రూ. 80,380
కోల్‌కతాలో బంగారం ధర రూ. 73,471 రూ. 80,150
ముంబైలో బంగారం ధర రూ. 73,563 రూ. 80,250
బెంగళూరులో బంగారం ధర రూ. 73,627 రూ. 80,320
ఢిల్లీలో బంగారం ధర రూ. 73,434 రూ. 80,110
జైపూర్‌లో బంగారం ధర రూ. 73,553 రూ. 80,240