Gold Rate: బంగారం ధరలు దిగివస్తున్నాయి.. వెండి ధరలు భారీగా తగ్గాయి!

Gold Rate: నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు కూడా మరికాస్త దిగివచ్చాయి. నిన్న షాకిచ్చిన వెండి ధరలు ఈరోజు భారీ తగ్గుదల కనబరిచాయి.

Update: 2020-09-18 01:15 GMT

నిన్న కొద్దిగా తగ్గిన  బంగారం ధరలు శుక్రవారం మరింత తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 18) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజూ తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం (18.09.2020) బంగారం ధరలు గురువారం ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 360 రూపాయలు తగ్గి 49,090 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 400 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,550 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే భారిగా తగ్గాయి. ఈరోజు 1200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 67,800 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 360 రూపాయలు తగ్గి 49,090 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 400 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,550 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ధరతో పోలిస్తే 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ధరతో పోలిస్తే 340 రూపాయలు తగ్గింది. దాంతో 54,640 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే..కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే భారిగా తగ్గాయి. ఈరోజు 1200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 67,800 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News