ED Raids: అనిల్ అంబానీ కంపెనీల్లో ఈడీ సోదాలు
ED Raids: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది.
ED Raids: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. దిల్లీ, ముంబయిలోని కంపెనీల లావాదేవీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది.