Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన విలువైన లోహం పసిడి

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది

Update: 2021-08-02 05:17 GMT

స్వల్పనగా పెరిగిన బంగారం ధర (ఫైల్ ఇమేజ్)

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది...దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 47,140 రూపాయల వద్దకు చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 49 వేల ఎగువకు చేరింది.. హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 44,990 కాగా 24 క్యారెట్ల ధర 49 ,090 వేలు వద్దకు చేరింది.

Tags:    

Similar News