Puja Hegde in her grand mother's saree: 70 ఏళ్ల కింద అమ్మమ్మ కట్టుకున్న చీరలో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె

Update: 2025-04-28 15:32 GMT

Puja Hegde photos in saree: అమ్మను, అమ్మమ్మను ఎంత పదిలంగా చూసుకుంటారో వారి చీరలను కూడా మహిళలు అంతే జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. పూజా హెగ్డె కూడా 70 ఏళ్ల క్రితం అమ్మమ్మ కట్టుకున్న చీరను అలాగే కాపాడుకుంటోంది. 



Tags:    

Similar News