YV Subba Reddy: షర్మిల నిర్ణయంతో ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు

YV Subba Reddy: షర్మిల నిర్ణయంతో ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు

Update: 2024-01-04 09:39 GMT

YV Subba Reddy: షర్మిల నిర్ణయంతో ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు

YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు వైవీ సుబ్బారెడ్డి. షర్మిల నిర్ణయంతో ఏపీ రాజకీయాలకు కానీ, రాష్ట్రానికి కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. షర్మిల సహా ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా ప్రజల ఆశీస్సులు సీఎం జగన్‌పైనే ఉంటాయన్నారు. వైసీపీలో చేరే అవకాశం లేకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందని..అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌లో వీలినం చేసిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Tags:    

Similar News