బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం..

Badvel By-election: బద్వేల్ ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధా పోటీ చేస్తారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Update: 2021-09-28 08:27 GMT

బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం..

Badvel By-election: బద్వేల్ ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధా పోటీ చేస్తారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశామన్నారు. సీఎం త్వరలో ఉప ఎన్నికపై ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. టీడీపీ పోటీలో ఉన్నా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు సజ్జల. 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో బద్వేల్‌లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య గత వేసవిలో మరణించడం తెలిసిందే. ఆయన మృతితో బద్వేల్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.

Tags:    

Similar News