YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
YS Viveka Murder Case: హైకోర్టును ఆశ్రయించిన సునీత, రాజశేఖర్‌రెడ్డి దంపతులు
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కొట్టివేయాలంటూ వివేకా కుమార్తె సునీతా దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా కృష్ణారెడ్డిని ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు.