YSR Jayanthi: వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల
YS Sharmila: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు.
YSR Jayanthi: వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల
YS Sharmila: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఇవాళ సొంత నియోజకవర్గం పాలేరులో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు, పొత్తులపై షర్మిల ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
ఇటు సీఎం జగన్ మధ్యాహ్నం 2గంటలకు ఇడుపులపాయకు రానున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఇవాళ రాత్రికి ఇడుపులపాయలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.