జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎంఎస్‌ఎంఈల నుంచే కొనుగోళ్ల

Update: 2020-05-19 15:16 GMT
YS Jagan (File Photo)

చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రీస్టార్ట్‌ పాలసీ కింద 905 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా పరిశ్రమలశాఖ విధి విధానాలను ఖరారు చేసింది.

* ఎంఎస్‌ఎంఈలకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను రెండు విడతలుగా చెల్లింపు.

* ఈ ఎడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు స్థిర డిమాండ్‌ ఛార్జీల రద్దు.

* ఈ ఏడాది ఫిబ్రవరికి ముందున్న ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్‌ పాలసీ వర్తింపు

* రీస్టార్ట్‌ పాలసీ వినియోగించుకునేందుకు జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి

* 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచే ప్రభుత్వ కొనుగోళ్లకు నిర్ణయం

* రూ.2 నుంచి 10 లక్షల వరకు 6-8శాతం వడ్డీకే రుణ సౌకర్యం


Tags:    

Similar News