Pawan Kalyan: జనసేనలో చేరిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు
Pawan Kalyan: మరోసారి వైసీపీ గెలిస్తే... ఈ ప్రాంతంలో ఏమి మిగలదు
Pawan Kalyan: జనసేనలో చేరిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు
Pawan Kalyan: రాయలసీమ ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని జనసేనాని పవన్ కల్యణ్ ఆరోపించారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బంధీ అయిందన్నారు. రాయలసీమ బానిస సంకెళ్లలో ఉండిపోయిందన్నారు. మరోసారి వైసీపీ గెలిస్తే... ఈ ప్రాంతంలో ఏమి మిగలదన్నారు.