PVP Tweet: ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పీవీపీ విమర్శలు..
PVP Tweet: నీ బిల్డప్ ఏందయ్య కేశినేని..
PVP Tweet: ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పీవీపీ విమర్శలు..
PVP Tweet: ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నాయకుడు ప్రసాద్ వి పొట్లూరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ బిల్డప్ ఏందయ్య కేశినేని నాని అంటూ ట్వీట్ చేశారాయన. నువ్వేదో అల్లూరికి ఎక్కువ.., నేతాజీకి తక్కువ అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. మన బెజవాడలో అందరికీ చేతిలో చిప్ప.. నోటిలో మట్టి అంటూ పీవీపీ విమర్శించారు. సోది ఆపి.. కొవ్వు కరిగించే పనిలో ఉండాలని.. ఆ తర్వాత ఎన్నికలకు దొర్లుకుంటూ రావొచ్చుకానీ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.