Devineni Avinash: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం
Devineni Avinash: వైసీపీ ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది
Devineni Avinash: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం
Devineni Avinash: ఇచ్చిన మాట, చెప్పిన వాగ్దానాలు చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు దేవినేని అవినాష్. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా అవినాష్ పోటీ చేస్తున్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయోద్దని కూడా జగనే చెప్పారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో తమ ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోందంటున్న దేవినేని అవినాష్.