Roja: ప్రతీ చోటా మహిళా శక్తి నిరూపితమవుతోంది
Roja: మహిళలు సాధికారత సాధించాలంటే...ఆర్థిక స్వావలంబన చాలా కీలకమైనది
Roja: ప్రతీ చోటా మహిళా శక్తి నిరూపితమవుతోంది
Roja: విజయవాడ పద్మావతి యూనివర్సిటీలో మహిళా సాధికారతపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు. మహిళలు సాధికారత సాధించాలంటే...ఆర్థిక స్వావలంబన చాలా కీలకమైనదని మంత్రి రోజా అన్నారు. ఆర్థిక స్వావలంబన సాధించాలంటే మహిళలు ఇతర రంగాలతో పాటు పారిశ్రామిక రంగాల్లో కూడా రాణించాలని ఆమె పిలునిచ్చారు .అక్షరాలు దిద్దినప్పటి నుంచి...అంతరక్షంలో అడుగు పెట్టేంత వరకు ప్రతీ చోటా మహిళా శక్తి నిరూపితమవుతోందని మంత్రి రోజా అన్నారు.