Butta Renuka: ఎమ్మిగనూరు సభను సక్సెస్ చేస్తాం
Butta Renuka: ఎమ్మిగనూరు సభకు లక్షకుపైగా మంది తరలివచ్చే అవకాశం
Butta Renuka: ఎమ్మిగనూరు సభను సక్సెస్ చేస్తాం
Butta Renuka: సీఎం జగన్.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఇవాళ ఎమ్మిగనూరులో బహిరంగ సభ జరగనుంది.. ఈ సభకు లక్ష మందికి పైగా హాజరవుతారని ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక తెలిపారు. ప్రధానంగా...స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ, నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ముఖ్యమంత్రి సభ ఉండబోతుందంటున్న బుట్టా రేణుకతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్....