విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంత్రి బొత్స సమీక్ష

Botsa Satyanarayana: నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి

Update: 2023-09-20 03:07 GMT

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంత్రి బొత్స సమీక్ష

Botsa Satyanarayana: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైడితల్లి సిరిమాను జాతర ఈ యేడాది ఘనంగా  నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. సిరిమాను జాతర ఆలస్యం కాకుండా ముందుగానే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారున.

Tags:    

Similar News