Vijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
Vijayasai Reddy: కిక్ ద బాబు, గెట్ ది పవర్, అండ్ సెర్వ్ ది పీపుల్ నినాదం
Vijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
Vijayasai Reddy: బాబును తరిమేసి అధికారాన్ని చేజిక్కించుకుని, పేదలకు సేవ చేసే లక్ష్యంగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో నాగార్జున వర్సిటీలో నిర్వహించనున్న వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లను పార్టీ ప్రముఖులతో పరిశీలించిన ఆయన 175 స్థానాలే లక్ష్యంగా 2024 ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇకపై వైసీపీ చరిత్రతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని పేదల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పరిపాలన సాగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.