Venkaiah Naidu: ఏపీలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: నూజివీడు నుంచి రైలు మార్గంలో విశాఖకు బయలుదేరిన వెంకయ్యనాయుడు
ఏపీలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: ఆంధ్రప్రదేశ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు నేడు విశాఖకు బయలుదేరారు. నూజవీడు రైల్వే స్టేషన్ నుంచి రైలులో విశాఖకు బయలుదేరారు. 20న ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటీ 73వ వార్షిక సదస్సులో, 21న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. 22న సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళాతారు.