Vizag: విశాఖ మన్యం బంద్‌కు పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు

Vizag: బోయ వాల్మీకిలను ఎస్టీలో చేర్చడాని నిరసిస్తూ మన్యంలో నేడు బంద్

Update: 2023-03-31 03:20 GMT

Vizag: విశాఖ మన్యం బంద్‌కు పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు

Vizag: విశాఖ మన్యం బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. బోయ వాల్మీకిలను ఎస్టీలో చేర్చడాని నిరసిస్తూ మన్యంలో ఇవాళ బంద్‌ చేపట్టారు. పర్యాటకులు ఖాళీ చేసి వెళ్లాలని గిరిజన సంఘాలు అభ్యర్థిస్తున్నారు. పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 

Tags:    

Similar News