Perni Nani: మీ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు
Perni Nani: చిలకలూరిపేట సభ అట్టర్ ప్లాప్ అయిందని పేర్ని నాని అన్నారు
Perni Nani: మీ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు
Perni Nani: చిలకలూరిపేట సభ అట్టర్ ప్లాప్ అయిందని పేర్ని నాని అన్నారు. సభ జరుపుకోవడమే చేతకాని వాళ్లు..జగన్‌ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. నాడు మోడీని తిట్టి.. నేడు పొగుడుతున్నారని అన్నారు. నాడు పాచిపోయిన లడ్డూలు.. నేడు తాజాగా మారాయా? అని ప్రశ్నించారు. మీ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదన్నారు పేర్ని నాని.